Kangana Ranaut: నన్ను మంత్రగత్తె అన్నారు.. కానీ వారిలా తగలబెట్టనివ్వలేదు..
బాలీవుడ్ (Bollywood) లో టాప్ హీరోయిన్లలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. వరుసగా లేడీ ఓరియెంటెడ్, ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. అయితే.. ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా తన ముక్కుసూటితనంతోనూ వార్తల్లో నిలుస్తుంది. ఏ విషయం మీదైనా ఎటువంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా గతంలో కొందరు మంత్రగత్తె అన్న విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. 200 ఏళ్ల క్రితం మహిళలను మంత్రగత్తెలుగా భావించి సజీవ…
Read More “Kangana Ranaut: నన్ను మంత్రగత్తె అన్నారు.. కానీ వారిలా తగలబెట్టనివ్వలేదు..” »