Suriya 42: అలా చేస్తే కోర్టుకే అంటూ నిర్మాతల వార్నింగ్.. అది మా రక్తమంటూ..
దర్శకుడు సిరుత్తై శివ (Siruthai Siva) దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య (Suriya) ప్రధాన పాత్రలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘Suriya 42’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. సినిమా సెట్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో వాటిని చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేసి, షేర్ చేస్తున్న వారిని అలా చేయవద్దని నిర్మాతలు కోరారు. ఇలాగే…
Read More “Suriya 42: అలా చేస్తే కోర్టుకే అంటూ నిర్మాతల వార్నింగ్.. అది మా రక్తమంటూ..” »