Swathimuthyam Trailer: ట్రైలర్ ఇలా ఉందేంటి బాబోయ్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తమ్ముడు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi).. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్గా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ…
Read More “Swathimuthyam Trailer: ట్రైలర్ ఇలా ఉందేంటి బాబోయ్!” »