Samantha: నా కంట్రోల్లో ఏదీ లేదు
‘‘ప్రస్తుతం నేనున్న కండీషన్ నాకు నేర్పింది ఒకటే. ఏది మన కంట్రోల్లో లేదని! ‘వాట్ నెక్ట్స్’ అంటే ఎప్పటికీ నేను జవాబు ఇవ్వలేను. నేనే కాదు ఎవరూ దీనికి సమాధానం చెప్పలేరు. జీవితం మనల్ని ముందుకు నడిపిస్తుంది అంతే. ఈ క్షణం.. ఈ రోజు ఆనందంగా ఉన్నాను అన్నదే నా చేతిలో ఉంది’’ అని అంటున్నారు సమంత(Samantha). ప్రస్తుతం ఆమె మయోసైటిస్తో పోరాటం చేస్తున్నారు. అలా బాధపడుతూనే ‘యశోద’(Yashoda) చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్…